చిన్న గొర్రెపిల్లను నేను

Telugu Christian Song

చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా మెల్లమెల్లగా నడుపు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా ఒక్కటే ఆశ కలదు యేసయ్యా చక్కనైన నీ ఇల్లు చేరేద శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినావు నాకు యేసయ్యా అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిలువ యేసయ్యా --Chinna gorre pillanu nenu yesayya--
Telugu
19 views