చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు /2/
యేసయ్య ఎవరో తెలుసా నీకు – ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు
1. పాపులను రక్షించగా – ఈ భువికి యెతెంచెగా
నిన్ను నన్ను రక్షింప మరియమ్మ గర్భాన ఉదయించెగా
2. యేసయ్య నే నమ్మిన – నీహృదయమర్పించిన
విలువైన రక్షణ పరలోక భాగ్యము నీకిచ్చును
--Chinni chinni thammudu chitti chellelu--