చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును

Telugu Christian Song

చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2) నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2) నీవే నా ధ్యానము (2) ||చిన్ని|| తండ్రి మాటను ధిక్కరించక తలవంచిన ఇస్సాకు వలే (2) విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2) వినయముగల మనసివ్వుము (2) ||చిన్ని|| --Chinni manasutho ninnu aaradhinthunu--
Telugu