చిరుదీపమల్లె వెలిగింది లోకం ఆ వెలుగు కొరకే వేచింది లోకం
ఈ సంభవం యేసయ్య జన్మం మానవ పాపాపరిహారార్ధం (2)
1. ఈ లోకమంతా పులకించగా క్రొంగొత్త ఆశలతో
ఆకాశమంతా వెలుగొందెగా నూతన కాంతులతో (2)
2. పరలోక దూతల్ యేతెంచె భువికి పరిశుద్ధ గానముతో
అరుదైన తార ఉదయించె నింగిన్ జ్జానులకు దారి చూపగన్ (2)
--Chiru deepamalle veligindi lokam--