చిరుగాలి వీచినా ప్రభూ

Telugu Christian Song

చిరుగాలి వీచినా ప్రభూ అది నిన్నె చాటదా పెనుగాలి రేగినా ప్రభూ అది నిన్నె చూపదా పడే చినుకు జల్లు కూడా నిన్నే చూపునే (2) ||చిరు|| దూరానున్న నింగిలో మేఘాలెన్ని కమ్మెనో (2) పదాలల్లి నా హృదిలో అవి వివరించే నీ ప్రేమనే (2) ||చిరు|| దేవా నీదు ధ్యానమే జీవాధార మాయెగా (2) పదే పాడి నీ కృపలన్ నే వివరింతున్ నా యేసువా (2) ||చిరు|| --Chiru gaali veechina prabhu adi ninne--
Telugu