చిత్ర చిత్రాల వాడే మన

Telugu Christian Song

చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| రాయి రప్పకు మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవవద్దు (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు (2) పరిశుద్దుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర|| కోళ్ళు గొర్లు కోరడట కొబ్బరికాయలు కోరడట (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| --Chitra chitrala vaade mana yesayya--
Telugu