చుక్కల్లో చక్కని చుక్క

Telugu Christian Song

చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది..హే…హే..హే… రాజుల్లో రారాజు పుట్టాడు..హే…హే యూదులకు రాజుగా యేసురాజు అందరికీ ప్రభువుగా ఉదయించెన్.. హే..హే..హే.. హ్యాపీ క్రిస్మస్ వి విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ వి విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ పరలోకమందున్న దేవుని కుమారుడు..హే..హే భులోకమందు మనుష్య కుమారుడాయెను..హే..హే.. పరలోక మందున్న సింహాసనాసినుడు భులోకానా పశులశాలలో ప్రభవించెన్..హే..హే రాత్రివేళ మందను కాచుకునే వారే ..హే.హే క్రిస్మస్ సందేశమును విన్నారండీ..హే..హే… త్వరపడి పరుగిడి ప్రభువును చూసారండీ… కన్నవాటిని విన్నవాటిని చాటి చెప్పారండీ..హే..హే..హే --Chukkallo chakkani chukka puttindi--
Telugu