చుక్కను చూసి వచ్చినాము

Telugu Christian Song

చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము "2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము "2" 1) ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు "2" చూసిన వారిని ఆశ్చర్యపరచి " 2 " కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా"2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము "2" 2) పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలో పవళించినాడు " 2' చూసిన వారికి చూడముచ్చట గొలిపి"2" చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా"2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశు
Telugu