దావీదు తనయా హోసన్నా

Telugu Christian Song

హోసన్నా… హోసన్నా హోసన్నా హోసన్నా (3) అయ్యా.. దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా (2) హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా ||దావీదు|| గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింధ్యామరలు హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింధ్యామరలు పిల్లలు పెద్దలు జగమంతా (2) నీకై వేచెను బ్రతుకంతా ||దావీదు|| కరుణా రసమయ నీ నయనాలు సమతా మమతల సంకేతాలు హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా కరుణా రసమయ నీ నయనాలు సమతా మమతల సంకేతాలు కంచర వాహన నీ పయనాలు (2) జనావాహినికే సుబోధకాలు ||దావీదు|| పేదల పాలిటి పెన్నిధివై పాపుల రక్షకుడైనావు హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా పేదల పాలిటి పెన్ని
Telugu