దైవం ప్రేమ స్వరూపం

Telugu Christian Song

పల్లవి: దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే – అవనిలో దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే ఆ .. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం ఆ …. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం |దైవం… 1. ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం ఈ ధరలో ప్రేమ శూ న్యం - ఆదరణలేని గమ్యం మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి మధురంపు యేసు ప్రేమా - మదినింపు మధుర శాంతి |దైవం… 2. కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై కరుణించి క్రీస్తు నీ కై - మరణించే సిలువ బలియై పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్ పరలోక దివ్య ప్ర
Telugu