దేవ దేవుని సన్నిధి

Telugu Christian Song

దేవ దేవుని సన్నిధి - మెండుగా మీ కాన్కీలా దండిగా అర్పించుడి - దీవెనలు సమ కూడగా ||దే|| 1.ఉదయకాల ప్రశాంతతా - సంధ్య వెలుగులు శోభలు కుసుమ ఫలముల సంపదా - విసరు చల్లని గాలులు దైవ ప్రేమను చాలుచుండు సాటిలేని ఈవులు (2) ||దే|| 2.మంచి నెంచే జ్ఞానము - పాప మణచ్చే మార్గమ బ్రతుకు బాటలో జీవనం - ప్రభుని తలచే మానసం ఆయురారోగ్యాలు స్వామి కరుణ చిందే ఈ దినం (2) ||దే|| --Deva devuni sannidhi menduga--
Telugu