దేవ కావవే నేడు మమ్ములన్

Telugu Christian Song

దేవ కావవే నేడు మమ్ములన్ నీవెరాత్రి కాచినావు నీకు స్తోత్రము ||దేవ|| 1. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కఱుణ తోడను ||దేవ|| 2. నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవ మాకు చూపుమోప్రభో ||దేవ|| 3. చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము దేవ ||దేవ|| --Deva kavave nedu mammulan--
Telugu
1 views