దేవా నా ఆర్తధ్వని వినవా

Telugu Christian Song

దేవా నా ఆర్తధ్వని వినవా నేనేల దూరమైతిని – కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా 1. గాలివాన హోరులో – గమ్యమెటో కానరాక గురియైన నిను చేర – పరితపించుచున్నాను ఆదరణయైనను- ఆరోగ్యమైనను –ఆనందమైనను నీవేగదా || దేవా || 2. అంతరంగ సమరములో – ఆశలెన్నో విఫలముకాగ శరణుకోర నినుచేర – తల్లుడిల్లుచున్నాను ఆధారమైనను – ఆశ్రయమైనను – ఆరాధనైనను నీవేగదా || దేవా || --Deva naa artha dhwani vinava--
Hosanna ministries
Telugu
1 views