దేవా నా మొరాలకించితివి

Telugu Christian Song

దేవా నా మొరాలకించితివి నాకభయము నిచ్చితివి నాకెంత సంతోషము ||దేవా|| కనికరించి నా మొరను – ఆలకించితివి యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2) స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా (2) నా జీవిత కాలమంతా… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా… ||దేవా|| కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి (2) నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా (2) కీర్తింతునో ప్రభువా…. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా… ||దేవా|| --Deva naa moraalakinchithivi--
Telugu
1 views