దేవా నీ కృపతో నన్ను

Telugu Christian Song

దేవా నీ కృపతో నన్ను కరుణించుమా దేవా నీ మాటతో నన్ను బలపరుచుమా దినమెల్ల నా కొరకు నా శత్రువు పొంచియుండ భయము దిగులు నన్ను ఆవరించియుండగా నీ వాక్యమే నా ద్యానమై నీ వాక్యమే ఆదారమై నీ చేతి నీడలో నే దాగియుంటిని దినమెల్ల మరణ భయము నన్ను ఇలలో తరుముచుండగా తనువు అనువు నాలోనే తల్లడిల్లగా నీ చేతి స్పర్శకై నే కాచుకొంటి నీ స్వస్థత కొరకే నే వేచియుంటి నీ రక్తధారతో నన్ను శుద్ధిచేయుమా --Deva nee krupatho nannu karuninchuma--
Telugu