దేవర నీ దీవెనలు

Telugu Christian Song

దేవర నీ దీవెనలు - ధారళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను 1. దంపతులు దండిగ - నీ ధాత్రిలొ వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై ...దేవర... 2. ఈ కవను నీ కరుణన్ - ఆఖరు వరకును లోకములో శోకము లేకయె యేకముగా - బ్రాకటముగను జేకొనుము ...దేవర... 3. ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమచే నొప్పుస దా - మొప్పిన చొప్పున దప్పకను - మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ...దేవర... 4. తాపములు పాపములు - మొపుగ వీరిపై రాకుండగా - వుగ - బ్రాపుగ దాపునుండి - యపదలన్నియు బాపుచును ...దేవర... 5. సాధులుగన్ చేయుటకై శోధనలచె నీవు శోధింపగా గదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్ ...దే
Telugu