దేవుని స్తుతించ రండి

Telugu Christian Song

దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను – కోటి కీడుల నుండి కాపాడినట్టి – మహా ||దేవుని|| కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము కష్టముల బాపి మనల నింక జగమున జీవితులుగా నుంచినట్టి – మహా ||దేవుని|| ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మెల్లను చేసెనుగా నిరతము కాచి చక్కగాను ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ||దేవుని|| ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మ దేహములను బలిగా నిపుడేసు కర్పించెద మేకముగా – చేరి ||దేవుని|| వత్సారంభముననిను మే మొక్కటిగా నారాధింప దైవ కుమారా కృపనిమ్ము మా జీవిత కాలమంతయు పాడి – మహా ||దేవుని|| భూమి యందలి మాయల నుండి సైతానుని వలలో నుం
Telugu