దిగులు పడకు సేవకా దిగులు

Telugu Christian Song

దిగులు పడకు సేవకా దిగులు పడకుమయా నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచె గదా కష్టాలు తీర్చి కన్నీటిని తుడిచి ఆదరించునుగా నీతోనే నడచి నీలోనే నిలచి నిన్ను నడుపునుగా ఓ సేవకా భయపడకిక జయము నీదె గదా 1.అగ్నివంటి శోధనలకు భయపడకుమయా అగ్నిలోను క్రీస్తు అండ తోడుండగా అగ్ని గుండమే నిన్ను హెచ్చించి ఘనపరచునుగా షద్రకు మేషకబెద్నెగోలను మరచిపోకుమా ఓ సేవకా భయపడకికా అగ్ని మేలెగదా 2.ఏమి తిందునో ఎక్కడ ఉందునో చింతించకుమా నీకున్న అవసరతలు తండ్రికి తెలియునుగా ఆకాశము నుండి మన్నాను పంపి పోషించె గదా ఐదు రొట్టెలు రెండు చేపలు సంగతి మరువకుమా ఓ సేవకా భయపడకిక గంపలు మిగిలెగదా 3.నీవు కలిగిన దర్శనమును విడిచిపెట్టకుమా లోకాశలకు ధన సంపదకు లొ
Telugu
1 views