డింగ్ డింగ్ డింగ్ ఎద్దుల

Telugu Christian Song

డింగ్ డింగ్ డింగ్ ఎద్దుల బండి క్లింగ్ క్లింగ్ క్లింగ్ సైకిల్ బండి పోమ్ పోమ్ పోమ్ మోటరు బండి హల్లెలూయ హల్లెలూయ రక్షణ బండి (2) (2) ఏబండి కావాలి బాలలు ఏ బండి ఎక్కాలి బాలికలు యేసయ్యే మార్గము యేసయ్యే సత్యము యేసయ్యే నడుపును జీవపు బండి --Ding ding ding yeddula bandi--
Telugu
17 views