దేవుడు ప్రేమ అయ్యున్నాడు

Telugu Christian Song

దేవుడు ప్రేమ అయ్యున్నాడు ప్రేమ దేవుని నుండి వచ్చినది (2) ప్రేమించువాడు దేవుని నుండి పుట్టినవాడు దేవుని ఎరిగినవాడు (2) దేవుడు ప్రేమ దేవుడు ప్రేమ దేవుని ప్రేమ మనయందు మనకు కనబడెను (2) తన అద్వితీయ కుమారుని పంపి మనము ఆయన ద్వారా జీవించునట్లు చేసెను (2) ||దేవుడు ప్రేమ|| ప్రేమ యిందే ఉన్నది మనము దేవుని ప్రేమించినది కాదు (2) ఆయన మనలను ప్రేమించెను తన కుమారుని మన పాపములకు ప్రాయశ్చిత్తముగా పంపెను (2) ||దేవుడు ప్రేమ|| ప్రియులారా దేవుడు మనలను ఇట్లు ప్రేమించినయెడల మనము ఒకనినొకడు ప్రేమించవలెను (2) దేవుని ప్రేమ మనయందు పరిపూర్ణమగును మనము ఒకనినొకడు ప్రేమించినయెడల (2) ||దేవుడు ప్రేమ|| --Dev
Traditional
Telugu