ధన్యా అని ఈ దీనను ఎప్పుడు పిలుతువు ప్రభువా ||2||
ధన్య త్వము నొందగోరి నీ దయనే వేడుచుంటిని..
ధన్య అని ఈ దీనను ఎప్పుడు పిలుతువు ప్రభువా
1. నీ మధుర స్వరములోనా నా నామము ధన్యమౌ
నీ వస్త్ర స్పర్శ తో ఈ కాయము ఊత మౌ
2. నీ హస్త స్పర్శ తోనే నా జీవితం ధన్యమౌ
నీ ప్రేమ దృష్టి తో ఈ లోకము స్వర్గ మౌ
ధన్యుడా.. అని ఈ దీనుని
ఎప్పుడు పిలుతువు ప్రభువా
ధన్య త్వము నొందగోరి నీ దయనే వేడుచుంటిని..
ధన్యుడా అని ఈ దీనుని
ఎప్పుడు పిలుతువు ప్రభువా.
--Dhanya ani ee deenanu--
--Raraja chandrudu--
--Ra raja chandrudu--