ఏ రీతిగా కొలిచెద

Telugu Christian Song

ఏ రీతిగా కొలిచెద – నీ ప్రేమలో నిలిచెద ఇదే ఆశ మదిలో అనుదినం ఇదే నా ప్రపంచం అనుక్షణం సదా యేసు నీలో బ్రతికెద ఏ రీతిగా కొలిచెద – ప్రభు నీ సేవలో నిలిచెద ఇదే ఆశ మదిలో అనుదినం ఇదే నా ప్రపంచం అనుక్షణం సదా యేసు నీలో బ్రతికెద ఏ రీతిగా కొలిచెద – ప్రభు నీ ప్రేమలో నిలిచెద 1. నీ మమతే – అమూల్యమైనదీ ఊహలకే – అతీతమైనదీ నా గతం – ఓడించగా నీ దరే – చేరానుగా పాపములో నన్ను – విడనాడక విమోచించినా – నిజ దైవమా ప్రార్ధనలే నాలో – ఫలియించగా ప్రతీ శ్వాసలో – ప్రభవించవా నీ ప్రేమ ఇలలో – పాడెద – నిరతం దేవా 2. నీ వరమే – విశేషమైనదీ వాక్యముగా – వసించుచున్నదీ నీ స్వరం – నా దీపమై నీ బలం – ఆధారమై ఆశ్రయమైనావు – కలకాలము కృపాసాగరా –
Telugu