ఏ రీతిగా నిను పాడెదను నా

Telugu Christian Song

ఏ రీతిగా నిను పాడెదను నా ఆశ్రయదుర్గమా ఏ రీతిగా నిన్ను వర్ణించెదను నా రక్షణ శైలమా ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు ఎనలేని ప్రేమను చూపించినందుకు పాడెద స్తుతి గానము – కొనియాడెద నీ నామము తూలనాడిన నా పాప జీవితం తిరిగి చేర్చేను నీ కరుణా హస్తం నడుపుము దేవా సరియైన త్రోవలో దరి చేర్చావే నను నీ నావలో చీకటి బ్రతుకులో వెలుగు దీపమై చెదరిన వారికి నీవే మార్గమై మరువను దేవా నీ ఘన మేళ్లను నీతో నడుచును నా జీవిత పరుగును --Ye reethiga ninu paadedanu naa aasraya durgama--
Telugu