ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించే

Telugu Christian Song

ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా ఏ స్థితిలోనైనా నీకు మొరపెట్టెవానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా ౹౹ 2 ౹౹ అది మరణమైనను జీవమైనను శ్రమయైనను... అది బాధయైనను వేదనైనను కరువైనను... 1. నా తల్లే నన్ను మరిచిపోయినా, నా తండ్రే నన్ను విడచివెళ్లిన నా స్నేహితులే నన్ను త్రొసేసిన, నే ప్రేమించేవారికి దూరమైనా ౹౹ 2 ౹౹ విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్య తల్లి మరచినా మరచును,నన్ను మరువని యేసయ్య ౹౹ 2 ౹౹ 2.నా సొంతవారినే నే కోల్పోయిన,నా ఆరోగ్యం నన్ను వదిలివెళ్లిన నాకున్న ఆశే నెరవేరకపోయిన,నా హృదయంలో కలవరమే ఉన్నాను ౹౹ 2 ౹౹ దేనికి భయపడక నే ముందుకే సాగేదా... నీ మాట తప్పక నెరవేరునని నమ్మెద... ౹౹ 2 ౹౹ విడువవు ఎ
Telugu