ఈ జాతిలో మేము ఒకరిమే

Telugu Christian Song

ఈ జాతిలో మేము ఒకరిమే మన దేశమును ప్రేమిస్తునం నిజ స్వేచ్చకై ప్రార్దిస్తున్నాం క్రీస్తు కై బ్రతుకుచున్నం జనగణమునకై ప్రాతి జాతికి నిరంతరం ప్రార్దిస్తున్నం మా దేశముకై ప్రతి పౌరునికి మరింతగా ప్రార్దిస్తున్నాం (2 ) వందే మాతరం మాతరం యేసుకే ఈ తరం వందే మాతరం మాతరం యేసుకే అంకితం ... ఈ జాతిలో చరణం 1 : నీతిని బోధించే సేవకులను హింసించేవారికై ప్రార్దిస్తున్నాం సువార్తను మతమని తలచి క్రీస్తు ప్రేమను నిందించేవారికి దుకిస్తున్నం దుషించినా - ద్వేశించినా క్రీస్తు ప్రేమనే ప్రకటిస్తున్నాం బాధించినా గాయపరచిన కల్వరి ప్రేమను చూపిస్తున్నాం దేవా నా దేశమును రక్షించవా దేవా నా జాతిని దర్శించవా (2 ) ......వందేమాతరం ....
Telugu