ఎల్లవేళలందు – కష్టకాలమందు

Telugu Christian Song

ఎల్లవేళలందు – కష్టకాలమందు వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌ ఎల్లను నీవే నా కెల్లెడల వల్లపడదే వివరింపన్‌ (2) విమోచకుడా – విమోచన నీవే రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు|| సృష్టికర్తవు – సహాయము నీవే ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2) ||ఎల్లవేళలందు|| జ్ఞానము నీవే – నా పానము నీవే దానము నీవే – నా గానము నీవే (2) ||ఎల్లవేళలందు|| జ్యోతివి నీవే – నా నీతివి నీవే ఆదియు నీవే – నా అంతము నీవే (2) ||ఎల్లవేళలందు|| నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2) ||ఎల్లవేళలందు|| జీవము నీవే – నా దేవుడవు నీవే పావన నీవే – నా కావలి నీవే (2) ||ఎల
Telugu