మహాఘనుడా యెహోవా
మనోహరుడా యేసయ్యా
ప్రభుప్రేమ నాలో నింపుటకే
దిగివచ్చినావు మహిమాత్ముడా
త్రిత్వమై జీవించువాడవు
కీర్తించి మహిమపరతును
స్తుతించి ఆరాధింతును
నీకే నా ఆరాధన- హల్లేలూయా
ఏల్ ఎలోహీం నీవే - ఎల్షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
1. నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా.. నీవేగా..
అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా.. నీవేగా..
విధినే చేధించి నీవు - భువినే వెలిగించగా
స్తుతినే నానోట పలికించి బహుగా దీవించగా
గళమెత్తి కీర్తింతును ||ఏల్ ఎలోహీం||
2. కొండైనా లోయైనా సమభూమి చేసేది నీవేగా.. నీవేగా..
ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీవేగా.. నీ వాక్కేగా..
శ్రమలే నను