ఎందరో… ఎందరు ఎందరో…

Telugu Christian Song

ఎందరో… ఎందరు ఎందరో… యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు రాయబారులై బారులు తీరి తరలండి క్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండి వందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయి సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి (2) ||ఎందరో|| పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం పల్లె పల్లెలో పట్టణాలలో యేసు వార్తనే చాటుదాం వాగులు వంకలు దాటుదాం యేసు సిలువ ప్రేమనే చాటుదాం (2) ||వందలు|| --Yendaroo yendaru yendaroo--
Telugu
18 views