ఎంత ఆశ్చర్యకరుడో యన్నా

Telugu Christian Song

ఎంత ఆశ్చర్యకరుడో యన్నా ఎంచలేము మా యేసన్నను ఎంత పాపినైన యేసన్నా వింతగాను రక్షించు నన్నా ఎంత అంధకారమైనను ఎన్ని బంధకములైనను అన్ని సరిచేయును యేసన్నా 1. కుంటివారికి కాలుచేతులు కన్నులు లేని కబోదులైనను మన్ననతో నిల మంచిగ చేసిన మంచి ప్రభుడు యేసన్నా 2. ఆకలిగొన్న వారికి అన్నము పేదల బీదల బాధలు తీర్చెడి స్వర్గమునకు ఒక మార్గము చూపిన సజ్జనుడు యేసన్నా 3. నాయఘములకై నీచుని వలెను సిలువను పొంది చావును గెలిచి నాకును నా దేవునికిని మద్య మధ్యవర్తి యేసన్నా 4. అట్టి శ్రమలు పొంది లేచిన ఆ క్రీస్తుని నమ్మిన యెడల నిశ్చయముగ నీకు రక్షణ నిచ్చును రక్షకుడు యేసన్నా --Yentha aascharya karudo yenna yenchalemu yesannanu--
Telugu