ఎంత దూరమెంత దూరమో

Telugu Christian Song

ఎంత దూరమెంత దూరమో - ఆ బాలయేసు బసను చేర ఎంత దూరమెంత దూరమో - ఆ స్వామి మాకు దర్శనమీయ 1) దేవుళ్ళకు దేవుడంట - నిక్కమైన దేవుడంట రాజులకు రారాజంట - సక్కనైన మారాజంట నమ్మినోళ్ళందరిని - గమ్మున రక్షించునంట (2)(ఎంత) 2) పెద్ద పెద్ద లోగిళ్ళలో - పెత్తనాల సావిళ్లలో విత్తబోయి సూత్తుండగా - ఇంకా సానా రేత్రుండగా బేత్లేములో పుట్టెనట - పశుల పాకలోనట(2)(ఎంత) --Yentha dooramentha dooramoo--
Telugu