ఎంత మధురము యేసుని

Telugu Christian Song

ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ||2|| ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||2|| ||ఎంత మధురము|| అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని ||2|| బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||2|| ||ప్రేమా|| రక్షించు వారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను ||2|| బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||2|| ||ప్రేమా|| --Yentha madhuramu yesuni prema--
Telugu