ఎంతో భాగ్యంబు శ్రీ యేసు

Telugu Christian Song

ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు వింతైన తన మహిమనంత విడచి మన కొరకై చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో|| పరలోకమును విడచి మనుజ కుమారుడవయ్యె నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో|| బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో|| పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు పరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో|| --Yentho bhagyambu sree yesu dorikenu--
Telugu
1 views