ఎంతో ప్రేమ దేవునికి

Telugu Christian Song

ఎంతో ప్రేమ దేవునికి ||2|| మనపై ఎంతో ప్రేమ దేవునికి ఎన్నో ఆత్మ బోధలను ఎంతో మంచి బోధకులన్ ||2|| పొందు పరచి వుంచాడు గ్రంధములో పరిశుద్ధ గ్రంధములో ||ఎంతో ప్రేమ|| ఎన్నో జీవ సామెతలన్ ఎన్నో పరమగీతములు విశద పరచి వుంచాడు గ్రంధములో పరిశుద్ధ గ్రంధములో ||ఎంతో ప్రేమ|| --Yentho prema devuniki-- --Raraja chandrudu-- --Ra raja chandrudu--
Telugu