ఎంతో శుభకరం ప్రభు జననం

Telugu Christian Song

ఎంతో శుభకరం ప్రభు జననం చీకటి బ్రతుకుల అరుణోదయం అ.ప: విడుదల దొరికెను – శ్రమలిక వెడలెను సంతోషము విరిసెను 1) పరిశుద్దముగా తనపిల్లలుగాఇలలో జీవింపను మనకై నీతిరాజు మనిషై వెలిసాడు తన వైభవమును విడిచి దిగినాడు 2) జీవితకాలము లేకుండా భయము దేవుని సేవింపను సర్వాధికారి తండ్రి కుమారుడయ్యాడు రక్షణ శృంగమై భువిలో పుట్టాడు. --Yentho shubhakaram prabhu jananam--
Telugu
1 views