ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను

Telugu Christian Song

ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగయుగాలలో ఎన్నెన్నో - అనుభవించవలసిన నేను ఆపౌరత్వముకొరకె పోరాడుతున్నాను 1.స్వర్తప్రియులు కానరాని -వేయేండ్ల పాలనలో స్వస్త బుద్ధి గలవారే - నివసించే రాజ్యమది స్థాపించునే అతి త్వరలో -న యేసు ఆ రాజ్యమును చిట్టా శుద్ధి కల వారే -పరిపాలించే రాజ్యమది (ఎన్నెన్నో) 2.భునివాసులంధరిలో -గొర్రె పిల్ల రక్తముతో కొనబదినవారున్న - పరిశుద్ధుల రాజ్యమది క్రీస్తు యేసు ములరయిఐ - అమూల్య మైన రాళ్ళమై ఆయనపై ఆమరచబడుచు - వృద్ధినొందుచు సాగెధము (ఎన్నెన్నో) --Yennenno mellanu anubhavinchina nenu--
Hosanna ministries
Telugu
1 views