ఎన్ని తరములు స్తుతియించినా

Telugu Christian Song

ఎన్ని తరములు స్తుతియించినా (2) తీరునా నీ ఋణం (4) నా ప్రాణము – నా జీవము (2) నీవే నా యేసయ్యా నీవే నా మెస్సయ్యా ||ఎన్ని|| కరిగిపోని కన్నీరెంతో కుమ్మరించాను – కుమ్మరించాను (2) కరుణామయుడా కన్నులు తుడిచి (2) (నీ) కృపను చూపావు – కృపను చూపావు (2) ||నా ప్రాణము|| పాపములోనే పుట్టిన వారిని పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి (2) పరమ తండ్రి పవిత్రతతోనే (2) (నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు (2) ||నా ప్రాణము|| --Yenni tharamulu sthuthiyinchina--
Telugu