ఎరుగనయ్యా నిన్నెప్పుడు

Telugu Christian Song

ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2) నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| నీ ప్రేమ శాశ్వతమేగా (2) నీ కరుణ సాగరమేగా (2) నిను కొలువ భాగ్యమే కదా (2) నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| నీ పలుకే తీర్చునాకలి (2) నీ స్మరణము కూర్చు బలిమిని (2) నీ బ్రతుకే వెలుగు బాట (2) నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| వలదయ్యా లోక భ్రాంతి (2) కడు భారము ఘోర వ్యాధి (2) నిను చేరిన నాకు మేలు (2) నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| --Yeruganayya ninneppudu--
Telugu