ఎవరు చూపించలేని – ఇలలో నను

Telugu Christian Song

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు నీ
Telugu