ఎవరు నన్ను చేయి విడిచినన్‌

Telugu Christian Song

ఎవరు నన్ను చేయి విడిచినన్‌ యేసు చేయి విడువడు చేయి విడువడు నిన్ను చేయి విడువడు 1. తల్లియాయెనే తండ్రియాయెనే లాలించును పాలించును ||ఎవ|| 2. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్ల వేడుకొందునే కాపాడునే ||ఎవ|| 3. రక్తముతోడ కడిగివేశాడే రక్షణ సంతోషము నాకు ఇచ్చాడే||ఎవ|| 4. ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే ||ఎవ|| --Yevaru nannu cheyi vidichinan--
Telugu