ఎవరున్నారని ఎపుడుంటారని

Telugu Christian Song

ఎవరున్నారని ఎపుడుంటారని చితికిన బతుకున ఆశ్రయమెవరని|| 2|| నీవె లేకపోతే నేనైమైయుందునో దేవా||2|| ఉన్నావు మాకై ఇమ్మానుయేుగా - ఉంటావు తోడై యెహోవా షమ్మాగా ఎవరున్నారని 1 : ఆశు అడుగంటి వేసారిన బ్రతుకుకు ఆత్మీయత కరువై అమటించు వారికి||2|| ఉన్నదా ఆశు తీర్చు తీరం ఉన్నదా ఆత్మీయతకు నియం నీవె లేకపోతే 2 : తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇ దూరమై తనయుకే భారమై బ్రతుకు గడుపు వారికి||2|| ఉన్నదా అనాధకు సహాయం ఉన్నదా అభాగ్యుకాశ్రయం నీవె లేకపోతే --Yevarunnarani yeppuduntarani--
Telugu