గాడాంధకారపు లోయలో

Telugu Christian Song

గాడాంధకారపు లోయలో నే సంచరించిన వేళలో అపాయమేమియు రానీయక ఉన్నావు తోడుగ నా త్రోవలో (2) యెహోవా నీవే నా కాపరివి ఏమి లేమి లేక కాపాడితివి (2) ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా (4) ||గాడాంధకారపు|| పచ్చిక గల చోట్లలో నిలిపావు శాంతి జలములందు నన్ను నడిపావు (2) ||యెహోవా|| నూనెతో నా తలను అంటావు నా గిన్నెను పొర్లి పారజేసావు (2) ||యెహోవా|| చీకటి బ్రతుకును వెలిగించావు మరణపు భయమును తొలగించావు (2) ||యెహోవా|| --Gaadandhakarapu loyalo--
Telugu
21 views