గాఢాంధకారములో నే

Telugu Christian Song

గాఢాంధకారములో నే నడచిన వేళలో (2) కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును (2) ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్ జడియను బెదరను – నా యేసు నాకుండగా (2) అలలతో కొట్టబడిన – నా నావలో నేనుండగా (2) ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును (2) అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును జడియను బెదరను – నా యేసు నాకుండగా (2) --Gaadandhakaaramulo ne nadachina velalo--
Telugu