గురిలేని బ్రతుకిది

Telugu Christian Song

గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్రభూ నీ తోడు లేక నే సాగలేను నీ నీడనే కోరితి 1. గాలికెగరు పొట్టువంటిది నిలకడలేని నా బ్రతుకు అంతలోనే మాయమగును ఆవిరివంటి నా బ్రతుకు 2. వాడిపోయి రాలిపోవును పువ్వులాంటి నా బ్రతుకు చిటికెలో చితికిపోవును బుడగవోలె నా బ్రతుకు 3. కలకాలం నిలుచునది ప్రభువా నీ దివ్వ వాక్యం నిత్యజీవమొసగునది పరిశుద్ధుడా నీ నామం --Guri leni brathukidi dari cherchava--
Telugu
15 views