హైలెస్సా హైలో హైలెస్సా

Telugu Christian Song

హైలెస్సా హైలో హైలెస్సా (2) నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు భయమేమి లేదు నాకు ఎప్పుడు (2) ||హైలెస్సా|| పెను గాలులే ఎదురొచ్చినా తుఫానులే నన్ను ముంచినా (2) జడియక బెదరక నేను సాగెద అలయక సొలయక గమ్యం చేరెద (2) ||హైలెస్సా|| --Hailessa hailo hailessa--
Telugu