హల్లేలూయ పాట - యెసయ్య పాట
పాడాలి ప్రతి చోట - పాడాలి ప్రతి నోట (2X)
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ (2X)
...హల్లేలూయ...
1. కష్టాలే కలిగినా - కన్నీరులే మిగిలినా
స్తుతి పాటలె పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2X)
...హల్లేలూయ...
2. చెరసాలలో వేసినా - బంధాలు బిగియించినా
స్తుతి పాటలె పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2X)
--Hallelujah paata yesayya paata--