హల్లెలూయ స్తుతి మహిమ

Telugu Christian Song

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ... 1. అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతియించెదము అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతియించెదము ...హల్లెలూయ... 2. ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ దేవుని స్తుతియించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము --Hallelujah sthuthi mahima yellappudu--
Telugu