హల్లెలూయ యేసు ప్రభున్

Telugu Christian Song

హల్లెలూయ యేసు ప్రభున్ హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి 1. తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని యేసుని స్తుతియించుడి |రాజుల… 2. సూర్య చంద్రు లారఇల దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి అగ్నివడ గండ్లారమీరు కర్తను స్తుతియించుడి హృదయమును చేధించిన నాథుని స్తుతియిం
Telugu
12 views