హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను

Telugu Christian Song

హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను… హల్లెలూయా…. 1. ఆనందం మానంద మానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి (2) సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే (2) || హల్లెలూయా || 2. ఆనందం మానంద మానందమే ఆనంద తైలంతో అభిషేకించి (2) అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే (2) || హల్లెలూయా || 3. ఆనందం మానంద మానందమే జ్యోతియైన సీయోన్ నివాసమే (2) తండ్రి కుడిపార్స్య నిరీక్షణయే నా జీవిత భాగ్యమే (2) || హల్లెలూయా || --Hallelujah prabhu yesuke sadaakalam paadedanu--
Hosanna ministries
Telugu