ఇదే కదా జీవితం

Telugu Christian Song

ఇదే కదా జీవితం – నీ దరే సదా సాంత్వనం ఎడారిలో ఆశ్రయం – నీ నిరీక్షణే నా బలం ఏ కాలమైనా – కారు మేఘమైనా ఏ లోయలైనా – శోక సంద్రమైనా నీవేగా ఆధారం – నీవే కదా మార్గం చరణం :- 1 మరువలేని – గాయమైన నీవే దేవా ప్రేమ చూపి చేరదీసావుగా విసిగివున్న – జీవితాన ఆశే నీవై దారి చూపి ఆదరించావుగా తలపులన్నీ భారమైన – కలచివేసే ఓటమైన కొలిచినావుగా నీవు – ప్రతి బాష్పబిందువు నాలో యేసయ్య నిన్ను కొలిచేదెలా నను ఆదుకున్న నా దేవా చరణం :- 2 కపటమైన లోకమందు నాలో నీవై నీలో నేనై దీపమైనావుగా మధురమైన మమత చూపి తోడు నీడై కాచే దేవా స్నేహమైనావుగా కొరతలన్నీ కూడుకున్నా – కలతలన్నీ ఏకమైన తలచినావుగా నన్ను – స్థితి మార్చినావుగా నీవు యేసయ్య నిన్ను
Telugu
1 views