ఇదే నా కోరిక నవ జీవన

Telugu Christian Song

ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ||2|| ||ఇదే నా కోరిక|| యేసు లాగ ఉండాలని యేసుతోనే నడవాలని ||2|| నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని ||2|| ||ఇదే నా కోరిక|| ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ||2|| ఇంటా బయట యేసునాథునికే కంటిపాపనై వెలిగిపోవాలని ||2|| ||ఇదే నా కోరిక|| యాత్రను ముగించిన వేళ ఆరోహనమై పోవాలని ||2|| క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని ||2|| ||ఇదే నా కోరిక|| --Ide naa korika nava jeevana raagamalika--
Telugu